Tuesday 8 November 2011

Love Song Lyrics

నువ్వెవరో నాకసలే తెలియదుగా
నా మదిలో నీపలుకే దాగున్నడిగా
ఏంచేస్తున్న నేకలగన్న
నువ్వు లేకున్నా నే వింటున్న
ప్రతి క్షణం నీ ద్యాసలతోటి
నిరీక్షణం చేస్తున్న
అనుక్షణం నీ ఆశలు నాతో
ప్రదక్షణం చేస్తున్నా.....నువ్వెవరో......
                                         
//నువ్వెవరో// నాలో ఏదో గిలిగా
ఒళ్లంతా మారెనే చలిగా
నిను చూడక ముందే నాలో చిగురించేనే ప్రేమా....
కవితలు రాశా అదిపనిగా
దాగుడుమూతలు ఆడా కలగా
నీ చిరునామా తెలియక నన్నే వేదించెను ప్రేమా....
ఎన్నెన్నో ఆసలు అన్ని
నా వెంటపడి విసికిస్తున్న
నా గుండెల్లోని భావాలన్నీ
రాగాలై గానాలై ఓ పాటగా మారుస్తున్నా
                                         //నువ్వెవరో//